Friday, 2 May 2014

PANCHA PRAYAGAS


పంచ ప్రయాగలు

పంచ ప్రయాగలలో స్నానము వలన సర్వతీర్థాలలో స్నానము చేసినంత పలితం లభిస్తుంది. ఈ జన్మలోనే కాకుండ వెనుక జన్మలలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. మనము నిత్యజీవితములో ఎన్నో శాస్త్రవిరుద్దమైన పనులు చేస్తూ ఉంటాము. వీటిల్లో కొన్ని తెలిసి కొన్ని తెలియక చేస్తూ ఉంటాము. ఈ పాపాల ప్రాయశ్చిత్తము మనము ఈజన్మలో చేసుకొనకపోతే అవి ముందుజన్మలలో మనని భాధిస్తాయు. ఆందువలన ఈ తీర్థస్నానాలను శాస్త్రము సూచించింది. వీటిని ఆచరించడం వలన మనము తెలిసి, తెలియని పాపాలను ప్రక్షాళనము చేసుకొనే అవకాశమును వినియోగించుకొంటాము.

 

1. విష్ణు ప్రయాగ –

అలకనంద నది ధవళగంగ నది యొక్క సంగమ ప్రదేశము
                                   (సరస్వతి నది అలనందతో కలసి దవళగంగ గా ప్రసిద్ధికెక్కినది)

2. నంద ప్రయాగ
     అలకనంద నది నందాకిని నది యొక్క సంగమ ప్రదేశము
3.కర్ణ ప్రయాగ
     అలకనంద నది పిండరగంగ నది యొక్క సంగమ ప్రదేశము
4. రుద్ర ప్రయాగ
     అలకనంద నది మందాకిని నది యొక్క సంగమ ప్రదేశము
5. దేవ ప్రయాగ
     అలకనంద నది భాగీరథి నది యొక్క సంగమ ప్రదేశము

ఋషీకేశ్ – బద్రీనాథ్ మార్గములో
                 పైన చెప్పిన ప్రదేశములు తిలకించ వచ్చు

No comments:

Post a Comment